Chandrayaan 2 Likely On July 22 | ఈ నెల 22న చంద్రయాన్ 2 ప్రయోగం!! | Oneindia Telugu

2019-07-18 589

Chandrayaan 2:The Indian Space Research Organisation has rectified the ‘minor’ technical snag in Cryogenic Upper Stage of GSLV-MkIII, which forced authorities to call-off Chandrayaan-2 mission on Monday. The authorities are now planning to launch the lunar mission on July 22.
#chandrayaan2
#ISRO
#indianspaceresearchorganisation
#GSLV-MkIII
#technicalsnag


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం వచ్చేవారం జరగనుంది. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2.43గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రం 6.43గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51గంటలకు చంద్రయాన్ 2 ప్రయోగం నిర్వహించాల్సి ఉంది. అయితే రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. ప్రయోగ సమయానికి 56నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ను అర్థంతరంగా నిలిపివేశారు. జీఎస్ఎల్ మార్క్ 3 ఎం1 రాకెట్‌లోని క్రయోజనిక్ దశలో ఏర్పడిన సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Free Traffic Exchange

Videos similaires